Indian cricketer and vice-captain for the Asia Cup tournament, Shikhar Dhawan addressed mediapersons ahead of the much anticipated finals against Bangladesh.
#Mitchell Marsh
#JoshHazlewood
#pakvsbangladesh
#indiavsafghanistan
#msdhoni
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma
ఇంగ్లీషు గడ్డపై తాను వందశాతం రాణించడానికే ప్రయత్నించానని, అయితే విఫలమయ్యానని తన వైఫల్యాన్ని ఒప్పుకుంటున్నందుకు సిగ్గు పడట్లేదని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం దుబాయి వేదికగా ఫైనల్ జరగనుంది.