Mohammad Amir, who had a dismal Asia Cup 2018 where he failed to take even a single wicket, has been axed from the 17-member squad for the upcoming two-match Test series against Australia scheduled to start from October 7 in United Arab Emirates.
#PakvsAus
#pakvsbangladesh
#indiavsafghanistan
#msdhoni
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma
ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న పాక్ పేసర్ మహ్మద్ ఆమీర్‌పై వేటు పడింది. అక్టోబర్ నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం పాకిస్థాన్ జట్టుని సెలక్టర్లు గురువారం ప్రకటించారు.
ఐదేళ్ల మ్యాచ్ ఫిక్సింగ్ నిషేధం తర్వాత మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 26 ఏళ్ల పేసర్ ఆమీర్ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో ఆసీస్‌తో టెస్టు సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.