Bewars telugu movie audio released. The movie is going to release this pongal. Comedian hyper aadi hilarious comedy at the audio launch event.
#bewarsmovie
#sanjosh
#rajendraprasad
#harshitha
#hyperaadi
#tollywood
గెలిచాక అందరూ నమ్ముతారు... ఫ్యామిలీ అంటే ప్రయత్నాన్ని నమ్మేవాళ్లు అనే కథాంశంతో యూత్ ఎంటర్ టైనర్గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘బేవర్స్.
లిచాక అందరూ నమ్ముతారు... ఫ్యామిలీ అంటే ప్రయత్నాన్ని నమ్మేవాళ్లు అనే కథాంశంతో యూత్ ఎంటర్ టైనర్గా రూపుదిద్దుకుంటోన్న మూవీ బేవర్స్ సంక్రాంతి సందర్భంగా కొత్త పోస్టర్స్ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.