India vs west Indies : Prithvi Shaw Creates Records As A Debutant

Oneindia Telugu 2018-10-04

Views 1

India handed Test cap to Prithvi Shaw on Thursday (October 4) for the first Test against the West Indies at Rajkot. At 18 years and 330 days, he became India's second youngest opener after Vijay Mehra who made his debut against New Zealand in 1955 when he was 17 years and 265 days at Brabourne Stadium, Bombay (Mumbai).
#indiavswestindies
#viratkohli
#prithvishaw
#westindies
#indiateam

వెస్టిండీస్‌తో తలపడుతోన్న భారత జట్టులో యువ క్రికెటర్ పృథ్వీ షా అరంగ్రేటం చేశాడు. ముంబై శివారు ప్రాంతమైన విరార్ లో పుట్టి పెరిగాడు. నాలుగేళ్ల ప్రాయంలోనే తల్లిని కోల్పోవడంతో అన్నీ తానై తండ్రే అతణ్ని పెంచాడు. ఎనిమిదేళ్ల వయస్సున్నప్పుడు క్రికెట్‌ను కెరీర్‌గా చేసుకోవాలని బాంద్రాలోని స్కూలులో చేరాడు. షా ను స్కూలు తీసుకెళ్లేందుకు 90నిమిషాలు సమయం పడుతుందని అతని తండ్రి పంకజ్ షా వ్యాపారాన్ని ఆపేసి స్కూలులో దింపేవాడు.

Share This Video


Download

  
Report form