Cristiano Ronaldo is the most capped played in Portugal's soccer history. But he's been left off the squad for upcoming friendlies against Poland (Oct. 11) and Scotland (Oct. 14), according to reports.
#indiavswestindies2018
#prithvishaw
#rajkot
#westindies
#viratkohli
#klrahul
#kohli
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు తొలి ఎదురుదెబ్బ. రొనాల్డోను పోర్చుగల్ జాతీయ జట్టులో నాలుగు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేశారు. పోర్చుగల్ ఆడనున్న తర్వాతి నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లకు గాను జట్టులోకి రొనాల్డోను తీసుకోవడం లేదని ఆ జాతీయ జట్టు కోచ్ ఫెర్నాండో సాంటోస్ వెల్లడించాడు.