'Ram Gopal Varma Cheated Me' Says Shanmukha Priya

Filmibeat Telugu 2018-10-08

Views 2

Varma has given only Rs.1 lakh only. In this matter she filed a case in court. Veerappan life Ended by police officers with the help of information from a lady called Shanmukha priya, She informed the police that Veerappan is coming for eye treatment so that they can catch him. But she didn't get any reward money as promised by the government.
#RamGopalVarma
#ShanmukhaPriya
#Veerappan
#tollywood

దక్షిణాది రాష్ట్రాలను గడగడలాండించిన కిల్లర్ వీరప్పన్ ఎన్‌కౌంటర్‌కు సంచలనంగా నిలిచిన షణ్ముఖ ప్రియ అప్పట్లో సెన్సేషనల్‌గా మారింది. వీరప్పన్ కదలికలపై సమాచారం ఇచ్చి ఆయన మరణానికి కారణమైంది. అప్పట్లో తనకు ప్రకటించిన పారితోషికాన్ని ప్రభుత్వం ఇవ్వలేదు. అంతేకాకుండా కిల్లర్ వీరప్పన్ సినిమా షూట్ సమయంలో తన నుంచి కీలక సమాచారం తీసుకొన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనను మోసం చేశారని వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి స్నేహితురాలు షణ్ముఖప్రియ పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS