Pro Kabaddi 2018 : Gujarat Fortunegiants vs Dabang Delhi

Oneindia Telugu 2018-10-10

Views 105

In the first match of the day, Puneri Paltan produced a one-sided, dominating performance to beat Haryana Steelers 34-22 and register their first win of Pro Kabaddi Season VI in Chennai on Monday.
#prokabaddileague
#tamilthalaivas
#patnapirates
#upyodha
#haryanasteelers
#Defendingchampions



దబాంగ్‌ ఢిల్లీ, గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్‌ 32-32తో టై అయింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో ఆధిక్యంలో ఉండి కూడా గుజరాత్‌ సొమ్ము చేసుకోలేకపోయింది. ఆరంభంలో రోహిత్‌ గులియా, సచిన్‌ విజృంభించడంతో 9-2తో ఆధిక్యంలోకి వెళ్లింది గుజరాత్‌. ఆట ఆరంభమైన ఏడు నిమిషాల లోపే ఢిల్లీ ఆలౌటైంది.

Share This Video


Download

  
Report form