Trivikram Srinivas Responds On Anirudh Ravichander

Filmibeat Telugu 2018-10-10

Views 3

NTR, Trivikram Srinivas's Aravinda sametha has sky high expections. This movie teaser, First Look got good response from fans. Now Aravinda Sametha juke box came out into the market. Four songs have good lyrical values. This movie set to release on October 11th.
#Aravindasametha
#TrivikramSrinivas
#ntr
#thaman
#devisriprasad


అజ్ఞాతవాసి చిత్రం తర్వాత అరవింద సమేత చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ పనిచేయాల్సింది. కానీ అనిరుధ్‌ పక్కకు తొలిగి తెరపైకి తమన్ రంగ ప్రవేశం చేశాడు. అనిరుధ్‌ను తప్పించడంపై అనేక రూమర్లు వచ్చాయి. అయితే అరవింద సమేత చిత్ర రిలీజ్ సందర్బంగా త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడుతూ.. అనిరుధ్ అంశంపై వివరణ ఇచ్చారు. అనిరుధ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని ఆయన తెలిపారు. అనిరుధ్‌ను తప్పించడంపై త్రివిక్రమ్ ఏమన్నారంటే..

Share This Video


Download

  
Report form