Shaw leans forward into the drive towards sweeper cover and takes off. Shaw becomes the 15th Indian to score a hundred on Test debut, first since Rohit Sharma in 2013. Shaw is the second youngest Indian to score a Test hundred after Sachin Ramesh Tendulkar and once again, a Mumbai cricketer justifies the cricket culture of his city.
#IndiavsWestIndies2018
#prithvi shaw
#kuldeepyadav
#cricket
#westindiesinindia2018
#westindies
#teamindia
వెస్టిండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ సాధించి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్నాడు యువ ఓపెనర్ పృథ్వీ షా. ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ సాధించి, ఆ ఘనత సాధించిన 15వ భారత క్రికెటర్‌గా నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా అతను కొడుతున్న షాట్లకు మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా పృథ్వీ షా మరో రికార్డుపై కన్నేశాడు. హైదరాబాద్ వేదికగా పర్యాటక విండిస్ జట్టుతో శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టులో మరో రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.