Global Internet Shutdown Likely Over Next 48 Hours 48 గంటల్లో ఇంటర్నెట్ షట్ డౌన్..! | Oneindia

Oneindia Telugu 2018-10-12

Views 540

Internet users across the globe may experience widespread network failures as the key domain servers are slated to undergo routine maintenance over the next 48 hours.
#Internet
#GlobalInternet
#Shutdown
#report


రానున్న 48 గంటలలో ఇంటర్నెట్ యూజర్లు నెట్ వర్క్ వైఫల్యం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సర్వర్ మెయింటెనెన్స్ సందర్భంగా ఇంటర్నెట్ వినియోగదారులు నెట్ వర్క్ సమస్య ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా టుడే రిపోర్ట్ మేరకు గ్లోబల్ ఇంటర్నెట్ యూజర్లు పలుచోట్ల నెట్ వర్క్ వైఫల్యం ఎదుర్కొనే అవకాశముంది. ముఖ్యమైన డొమైన్ సర్వర్లు, దానికి సంబంధించిన నెట్ వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ కూడా కాసేపు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS