Veteran Indian cricketer Mahendra Singh Dhoni has been an inspiration for many, especially with his lightning-fast and also innovative wicketkeeping skills. Youngsters, budding cricketers have always tried to emulate his techniques and Ishan Kishan has been the latest entrant.
#Dhoni
#viratkohli
#IshanKishan
#VijayHazare
#teamindia
#indiavswestindies
మ్యాచ్ ఎంత ఉత్కంఠగా కొనసాగుతున్నా.. బంతిని వికెట్లపైకి గురి తప్పకుండా విసరడంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీది అందివేసిన చేయి. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నోసార్లు కనీసం వికెట్ల వైపు చూడకుండానే ధోనీ రనౌట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా.. ధోనీని తలపిస్తూ జార్ఖండ్ యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ బంతిని వికెట్లపైకి విసిరి తన ఆరాధ్య క్రికెటర్‌ని తలపించాడు. ధోనీ కూడా జార్ఖండ్ నుంచి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.