India vs West Indies 2018 1st ODI : Schedule, Match Timing, Venue And Details

Oneindia Telugu 2018-10-16

Views 566

The international cricket team of West Indies will visit India between October-November 2018 to play two Test matches five One Day Internationals (ODIs) matches and three Twenty2 International (T20I) matches.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#prithvishaw
#cricket
#teamindia

విండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరిస్‌పై కన్నేసింది. టెస్టు సిరిస్ ముగియడంతో ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. వన్డే సిరిస్‌లోనూ టీమిండియానే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.
కాగా, ఐదు రోజుల జరగాల్సిన హైదరాబాద్ టెస్టు మూడు రోజులకే ముగియడంతో వన్డే సిరిస్‌కు ముందు కోహ్లీసేనకు ఆరు రోజుల విరామం లభించింది. అక్టోబర్ 21న గువహటి వేదికగా జరిగే తొలి వన్డేతో ప్రారంభమయ్యే ఐదు వన్డేల సిరిస్ నవంబర్ 1వ తేదీన తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో జరిగే ఆఖరి వన్డేతో ముగుస్తుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS