Nara Lokesh's wife Nara Brahmani, daughter of Balayya, who witnessed the film, praised her elder brother Tarak. also sent surprising gift on account of dasara.
#narabrahmani
#balakrishna
#jrntr
#avindasametha
నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం ఘన విజయం సాధించింది. నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌కు ఎన్టీఆర్ బాబాయి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన బాలయ్య మాట్లాడి అభిమానులను అలరించారు. సినిమాకు బాబాయి ఆశీస్సులు అందించినందుకు జూనియర్ ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి బాలయ్య రావడం ద్వారా అబ్బాయ్కు ఓ గిఫ్ట్ ఇచ్చారు. కానీ అంతకంటే ముందే, జూ.ఎన్టీఆర్ సోదరి అయిన, బాలకృష్ణ కూతురు అయిన నారా బ్రాహ్మణి ఓ సర్ప్రైజ్ బహుమతి ఇచ్చారు. జూ.ఎన్టీఆర్‌కు ఈ బహుమతిని పంపించారు.