Naga chaitanya madhavan starrer savyasachi official trailer out
#savyasachi
#savyasachitrailer
#nagachaitanya
#madhavan
#tollywood
‘ప్రేమమ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అక్కినేని నాగచైతన్య -దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న ‘సవ్యసాచి’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే దాన్ని అద్బుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలును, వరసకు కనిపించని అన్నని, ఈ సవ్యసాచిలో సగాన్ని...’ అంటూ టీజర్‌తోటే అంచనాలు పెంచేసిన చైతూ.. తాజా ట్రైలర్‌తో ఈ అంచనాల్ని రెట్టింపు చేశారు.