Telangana Assembly Elections 2018 : టీఆర్ఎస్ లో చేరిన కొత్త శ్రీనివాస్ రెడ్డి | Oneindia Telugu

Oneindia Telugu 2018-10-25

Views 175

The first list of BJP candidates announced a few days ago has triggered heartburn among some leaders in the districts. In Karimnagar, BJP district president Kotha Srinivas Reddy resigned from the party primary membership on Tuesday alleging his services were not being recognised. Srinivas Reddy wanted the party ticket from Husnabad.
#telanganaassemblyelections2018
#karimnagar
#trs
#kothasrinivas

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ భారీ షాక్ తగిలింది. తనకు హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని భావించినా.. రాకపోవడంతో అసంతృప్తికి గురైన కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS