India scored 321/6 in their 50 overs and in its reply, West Indies too scored 321 runs, losing seven wickets.It was a last ball thriller as West Indies needed 5 runs in just one ball, Umesh Yadav bowled the ball and Hope smashed it for a boundary, with that, it was all over, it all ended in a tie.
#Indiavswestindies2018
#2ndODI
#Dhoni
#viratkohli
#rohitshrma
#ambatirayudu
#rishabpanth
#vizagODI
వన్డేల్లో 50 ఓవర్లలో 300 పరుగులు చేస్తే భారీ స్కోరు కిందే లెక్క. 300 పైచిలుకు విజయలక్ష్యాన్ని చాలా జట్లు అనేక సందర్భాల్లో చేధించినప్పటికీ.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఆ స్కోరు సాధిస్తే సగం విజయం సాధించేశామన్న ధీమాతో ఉంటాయి.
భారత్ కూడా చాలాసార్లు 300కు పైగా స్కోరు సాధించి కొన్నిసార్లు గెలిచింది.. మరికొన్నిసార్లు ఓడింది.