India vs Westindies 2018 3 rd Odi : Virat Kohli Wins The Toss & Chooses To Bowl

Oneindia Telugu 2018-10-27

Views 79

Virat Kohli was unable to celebrate becoming the fastest batsman to 10,000 one-day international runs with a win as the second match between India and West Indies ended in a thrilling tie in Visakhapatnam. Kohli went into Wednesday's second ODI needing 81 runs to become the 13th man and fifth Indian to reach five figures in the 50-over game.
#indiavswestindies2018
#jadeja
#india
#westindies
#viratkohli

విశాఖపట్నం వేదికగా వెస్టిండీస్‌తో బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డేను భారత్ టైతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో 81పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ 10వేల క్లబ్‌లో చేరాడు. ఈ ప్రదర్శన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అతనిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం అతని కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు.

Share This Video


Download

  
Report form