India made three changes, with Bhuvneshwar Kumar, Jasprit Bumrah and Khaleel Ahmed coming in. Umesh Yadav, Mohammed Shami and Ravindra Jadeja are out.
#IndiaVsWestIndies2018
#3rdODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#pune
పుణె వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తొలి వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ చంద్రపాల్ హేమరాజ్ (15: 20 బంతుల్లో 2x4, 1x6) వరుసగా 4, 6 బాది.. తర్వాత బంతిని కూడా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి ఫైన్‌లెగ్‌లో గాల్లోకి లేవగా.. మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వెళ్లిన వికెట్ కీపర్ ధోని.. డైవ్ చేస్తూ క్యాచ్‌ని అందుకున్నాడు.