Ratham Movie directed by Chandrashekar Kanuri, who also worked on its story, Dialogues and Screenplay. The producer of this grand movie is Raja Darapuneni and it is being produced on the banners of Rajguru Films. The music is by Sukumar T. This movie released on 26-10-2018. In this occassion, Telugu filmibeat brings exclusive review.
#rathammoviereview
#geetanand
#chandnibhagwanani
#sukumar
కంటెంట్ బాగుంటే చిన్న చిత్రమా? భారీ బడ్జెట్ సినిమానా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, RX 100 చిత్రాలు నిరూపించాయి. ఇటీవల విభిన్నమైన కథతో వచ్చిన చిత్రాలు చిన్న నిర్మాతల ఆశలకు ఊపిరిపోసాయి. అలాంటి విభిన్నమైన కథతో వచ్చిన తాజా చిత్రం రథం. రాజా దారపునేని ఈ చిత్రాన్ని గీతానంద్, చాందినీ భగ్వనాని జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రూపొందించారు. రిలీజ్‌కు ముందే ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను ఆసక్తిని రేపాయి. విడుదల తర్వాత ఈ చిత్రం ఎలాంటి స్పందనను కూడగట్టుకుందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను సమీక్షించాల్సిందే.