If Congress Lead Prajakutami Comes In To Power CMS will Be Changed For Every Month Says ktr at prajadeevena meeting in makthal.
#TelanganaElections2018
#TelanganaCM
#KCR
#TRS
#KTR
#Congress
#tdp
#rahul
#chandrababu
#telangana
టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తెలంగాణకు కొత్తగండం ఉందని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ మహాకూటమి, మాయాకూటమి అధికారంలోకి వస్తే.. చంద్రబాబు, రాహుల్ గాంధీ చేతిలో తెలంగాణ ప్రజల జుట్టు ఉంటుందన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే.. ప్రజల నోట్లో మట్టిపడుతుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో ప్రజాదీవెన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు కేంద్రానికి 30 ఉత్తరాలు రాశారని కేటీఆర్ మండిపడ్డారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి చెందిన పవన్ కుమార్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కోర్టుకు వెళ్లి ప్రజల నోట్లో మట్టికొట్టారని కేటీఆర్ ఆరోపించారు.