Telangana Elections 2018 : కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలయికపై నేతల ఆగ్రహం| Oneindia

Oneindia Telugu 2018-11-02

Views 2

AICC chief Rahul Gandhi and AP CM Nara Chandrababu Naidu meeting affect. AP Congress leader Vatti Vasanth Kumar resign from Congress.
#telanganaelections2018
#chandrababunaidu
#bjp
#congress
#trs
#telugudesam
#newdelhi


కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలవడంపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని విపక్షాలు బీజేపీ, టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ తదితర పార్టీలు తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో పలువురు నేతలు కూడా జీర్ణించుకోవడం లేదని అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS