NOTA director Anand Shankar opened up about his personal life and tweeted about his girlfriend who is based out in Dubai. On the occasion of Diwali, the director shared the news on the social media.
#vijaydeverakonda
#anandshankar
#nota
#irumugan
తమిళ దర్శకుడు ఆనంద శంకర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ప్రియురాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమెతో కలిసి దుబాయ్‌లో తేలాడు. చెట్టాపట్టాలేసుకొని ముద్దుల్లో మునిగిపోయారు. ప్రియురాలు తన ప్రేమను అంగీకరించిన నేపథ్యంలో ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. వివరాల్లోకి వెళితే..