elangana Telugudesam Party leaders to meet AP CM Nara Chandrababu Naidu today. Telangana TDP leaders may demand 17 seats.
#TelanganaElections2018
#tjs
#trs
#tdp
#mahakutami
#Congress
#Telangana
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. మహాకూటమి సర్దుబాటు దాదాపుగా కొలిక్కి వచ్చింది. పార్టీ అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీడీపీ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థుల నియామకం, స్థానిక పరిస్థితులపై చంద్రబాబు వారికి వివరించనున్నారు.