Telangana Jana Samithi chief Kodandaram will contest from Janagam assemly constituency in Telangana elections.
#TelanganaElections2018
#Kodandaram
#TelanganaJanaSamithi
#Janagamassemlyconstituency
మహాకూటమి పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి (టీజేఎస్) 8 సీట్లను కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఈ పార్టీ అధ్యక్షులు కోదండరాం జనగామ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జనగామ, మెదక్, మల్కాజిగిరి, దుబ్బాక, సిద్దిపేట, రామగుండం, వర్ధన్నపేట, మిర్యాలగూడ నియోజకవర్గాలను ఈ పార్టీకి కేటాయించారని తెలుస్తోంది.