Sarkar Controversy : Vijay Fan Breaks Free Laptop, Video Goes Viral

Filmibeat Telugu 2018-11-09

Views 768

Sarkar effect: after watching Sarkar as vijay fans broke the free laptop given by the Tamil Nadu government that has already created a controversy as it has offended the ruling AIADMK.
#Sarkarcontroversy
#vijay
#Sarkareffect

విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' విడుదల తర్వాత తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రేవేశ పెట్టిన పథకాలను విమర్శిస్తూ సీన్లు ఉండటంపై ఇప్పటికే రాజకీయ సెగ రగిలింది

Share This Video


Download

  
Report form