Rohit Sharma Wishes Harmanpreet Kaur And Wishes Pour On Twitter | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-10

Views 157

Rohit Sharma posted a special video on his Twitter account backing the Indian women's team ahead of their opening encounter against New Zealand at the ICC Women's Cricket World T20.
#IndiavsNewZealand
#ICCWomen'sWorldCupT20
#HarmanpreetKaur
#indvsnz
#HarmanpreetKaurcentury
#RohitSharma

ప్రపంచ కప్ సమరంలో పాల్గొనేందుకు కొద్ది రోజుల ముందే వెస్టిండీస్‌లో పాగా వేసిన టీమిండియా తొలి మ్యాచ్ విజయంతో శుభారంభాన్ని నమోదు చేసింది. కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ బాదుడుతో మహిళల జట్టు 34పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194పరుగులు చేసింది.

Share This Video


Download

  
Report form