India win against Ireland counterparts to reach the semi-finals of the Women's World T20 in Windies. Mithali slammed her second consecutive half-century in the tournament after being asked to open again.
#IndiavsIreland
#ICCWomen'sWorldCupT20
#HarmanpreetKaur
#SmritiMandhana
#MithaliRaj
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు మరో విజయం లభించింది. హ్యాట్రిక్‌తో అదరగొట్టి ఐర్లాండ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఛేదనలో భారత స్పిన్నర్ల ధాటికి ఐర్లాండ్ 8 వికెట్లకు 93 పరుగులే చేయగలిగింది. భారత్‌కు ఇది హ్యాట్రిక్ విక్టరీ.. అయితే ఐర్లాండ్‌కు హ్యాట్రిక్ ఓటమి.