Telangana Elections 2018 : వ‌రంగ‌ల్ వెస్ట్ టిడిపి అభ్యర్ది గా రేవూరి ప్ర‌కాష్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Oneindia Telugu 2018-11-19

Views 2

Grand Alliance candidate and senior TDP leader Revuri Prakash Reddy filing his nomination as an ttdp candidate from Warangal West.
వరంగల్‌ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు రేవూరికి టీడీపీ టికెట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా వరంగల్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మహాకూటమి విజయం సాధిస్తే టీడీపీకి 3 మంత్రి పదవులు దక్కనున్నాయనీ.. అందులో తాను మంత్రి కావడం తథ్యమని అన్నారు.
#TelanganaElections2018
#mahakutami
#RevuriPrakashReddy
#ttdp
#WarangalWest

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS