Glenn Maxwell (46 off 23 balls) and Marcus Stoinis (31 off 15 Balls) are in the middle for Australia .
బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ సిక్సులతో చెలరేగుతున్నాడు. ఆ తర్వాత ఈ మ్యాచ్‌కి వరుణుడు అడ్డంకిగా మారాడు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి ఆస్ట్రేలియా 153/3తో ఉంది.
#IndiavsAustralia1stT20
#IndvsAus
#viratkohli
#rohitsharma
#AaronFinch