Jana Sena cheif Pawan Kalyan on Dravida Nadu n and Telangana Assembly elections and Prajarajya Party failure.Jana Sena chief Pawan Kalyan on Wednesday met Kamal Haasan in Tamil nadu capital Chennai. Pawan Kalyan lashed out at AP CM CHandrababu Naidu and YS Jagan in his press meet.
#pawankalyan
#janasena
#kamalhaasan
#tamilnadu
#chandrababunaidu
#ysjagan
త్వరలో తాను తమిళనాడు నాయకులను అందరినీ కలుస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం చెప్పారు. ఆయన చెన్నైలో కమల్‌హాసన్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జల్లికట్టు సమయంలో తమిళనాడు యువత ఆవేశం చూశామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలలో ప్రజలకు నాయకులు చేరువ అవ్వాలని చెప్పారు.