Telangana Elections 2018 : నందమూరి సుహాసినికి జగపతి బాబు మద్దతు | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-22

Views 1.1K

BJP leader and Former Union Minister Purandeswari blessings to Nandamuri Suhasini, who is contesting from Kukatpally. Actor Jagapati Babu also supports TDP candidate.
#TelanganaElections2018
#Purandeswari
#bjp
#NandamuriSuhasini
#jagapathibabu

మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేస్తున్నారు. అనూహ్యంగా సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. ఆమెకు టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితి అండగా ఉంటాయి. అయితే టీడీపీపై నిప్పులు చెరిగే బీజేపీ నాయకురాలు, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా సుహాసినికి మద్దతుగా మాట్లాడారు. సుహాసినికి తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS