Shine Screens Production No: 2 movie Naga Chaitanya look released. The real-life couple hero Akkineni Naga Chaitanya and Samantha are pairing for the fourth time under the direction of Shiva Nirvana of ‘Ninnu Kori’ fame. This crazy combination movie is yet to-be titled and has wrapped up Vizag schedule. Scenes involving Chaitanya and Samantha were shot in the schedule and the new schedule will begin from November 26th in Hyderabad.
#nagachaitanya
#samantha
#tollywood
#Hyderabad
#ShivaNirvana
#mazili
పెళ్లైన తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్లో నిన్నుకోరి ఫేమ్ శివనిర్వాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మజిలీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నేడు నాగ చైతన్య పుట్టినరోజు (నవంబర్ 23) సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చైతన్య వింటేజ్ లుక్ చూస్తుంటే 80'స్ నాటి కథతో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మాజీ క్రికెటర్‌గా నాగచైతన్య, రైల్వే ఉద్యోగినిగా సమంత కనిపిచంబోతున్నారట.