Telangana Elections 2018 : నేటి నుంచి తెలంగాణలో మోడీ ఎన్నికల ప్రచారం | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-27

Views 462

As part of the election campaign Prime Minister Narendra Modi will be touring in the poll bound state Telangana. Modi will adress a rally in Nizamabad and another rally in Mahabubnagar. In this backdrop Modi had tweeted saying that he would be visiting Telangana. The speciality of this tweet is that this was tweeted in Telugu.
#NarendraModi
#Mod Campaign
#Telangana
#Tweet
#telanganaelections2018

ఎన్నికల సమరం పీక్ స్టేజెస్‌కు చేరుకుంది. తెలంగాలో పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. జాతీయ పార్టీ నాయకులు ఇప్పటికే తెలంగాణలో పర్యటించి తమ పార్టీలకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే ప్రజాకూటమి తరపున యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు వచ్చి ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ప్రచారం నిర్వహించారు. మంగళవారం రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. అంతకంటే ముందు ఆయన తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వస్తున్నానంటూ ట్వీట్ చేశారు. అయితే ప్రధాని చేసిన ట్వీట్‌లో కాస్త స్పెషాలిటీ ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS