Telangana Eections 2018 : కేసీఆర్‌ది కాంగ్రెస్ రక్తం... ఇద్దరిదీ కుటుంబ పాలనే : మోడీ | Oneindia

Oneindia Telugu 2018-11-27

Views 206

As a part of the election campaign in telangana PM Modi slammed congress and KCr in a rally held at Nizamabad. Modi started off his speech in Telugu and attracted the local people. Earlier Modi tweeted in Telugu. Modi said that KCR had not supported the health programme Ayushman Bharat that was started by cetral government.
#kcr
#modi
#ktr
#trs
#congress
#harishrao
#tdp


తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి నాందేడ్‌కు వచ్చిన ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకున్నారు. ఇందూరులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ టీఆర్ఎస్‌లపై నిప్పులు చెరిగారు. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి అక్కడికి వచ్చిన ప్రజలను మోడీ ఆకట్టుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS