Mukku Avinash Emotional about comedy show controversy. Jagityala people lashes out at Mukku Avinash that his comedy-drama damaging their sentiment.
#MukkuAvinash
#comedyshow
#controversy
#comedydrama
కామెడీ షోస్ లో రకరకాలు గెటప్స్ వేస్తూ ఫన్ క్రియేట్ చేయడానికి సమాజంలో జరిగే ఏదో ఒక టాపిక్ తీసుకుని నవ్విస్తుంటారు కమెడియన్స్. అయితే కొన్ని సార్లు వారు చేసే స్కిట్లు వివాదాస్పదం అవుతున్నాయి. ఇదే తరహాలో ఇటీవల ముక్కు అవినాష్ చేసిన కామెడీ స్కిట్ పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గల్ఫ్ వెళ్లే కుటుంబాలకు చెందిన మహిళలను అవమానపరిచే విధంగా అవినాష్ చేసిన స్కిట్ ఉందంటూ అతడి సొంత ప్రాంతమైన జగిత్యాల ప్రజల నుంచే వ్యతిరేక వ్యక్తం అవ్వడం, దీనిపై అప్పట్లో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే.