The Hockey World Cup 2018 taking place in Bhubaneswar was declared open with a grand opening ceremony at the Kalinga Stadium. Madhuri Dixit performed on Mother Earth in a ballet that celebrated tribal cultue of India.
#HockeyWorldCup2018
#MadhuriDixit
#KalingaStadium
#ShahRukhKhan
#MotherEarth
#Bollywoodstars
14వ పురుషుల హాకీ ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా సాగాయి. భారత్ ఆతిథ్యమిస్తోన్న హాకీ వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో 16 జట్ల మధ్య 19 రోజుల పాటు ఈ హాకీ వరల్డ్‌కప్ జరగనుంది. ఎనిమిదేళ్ల క్రితం న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఎనిమిదో స్థానం... నాలుగేళ్ల క్రితం నెదర్లాండ్స్‌లో తొమ్మిదో స్థానం పొందిన భారత్ ఈసారి ఆతిథ్య దేశం హోదాలో నేరుగా అర్హత సాధించింది.