BCCI To Impose 2 Year-Restriction On Cricketers Found Guilty Of Age | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-28

Views 140

Cases of age fraud are not new in international cricket, the Board of Control for Cricket in India has made some stringent laws in order to prevent any sort of discrepancy that has been happening in Indian cricket due to the same.

అసలే యువ క్రికెటర్ల కాంపిటేషన్‌కి తాళలేక సీనియర్లంతా జట్టుకు దూరమవుతున్న తరుణంలో బీసీసీఐ మరో షాకింగ్ న్యూస్‌ను తెరపైకి తీసుకొచ్చింది. వయసు నిబంధనలను ఉల్లంఘించే క్రికెటర్లపై బీసీసీఐ ఉక్కుపాదం మోపింది. ఎవరైనా ఆటగాడు ఇకపై తమ వయసు తప్పుగా చెప్పి మోసగిస్తే రెండేళ్ల పాటు బీసీసీఐ నిర్వహించే టోర్నీలు ఆడకుండా నిషేధం విధించనుంది.

Share This Video


Download

  
Report form