The Sabarimala temple issue : Supreme Court's 28 September Judgement which allowed women between the ages of 10 and 50 to enter the temple. Bjp leaders supports to this and it may be helpful to BJP IN upcoming elections
#elections
#SabarimalaRow
#devotees,
#Sabarimalatemple
#womendevotees
కేరళలో శబరిమల అయ్యప్పస్వామిని మహిళలు దర్శనం చేసుకోరాదని డిమాండ్ చేస్తూ జరుగుతున్న పోరాటం బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేరళ ప్రభుత్వం హిందూ వ్యతిరేక కార్యకలాపాలు ప్రోత్సహిస్తోందని బీజేపీతో సహ పలు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. శబరిమల అయ్యప్పస్వామి దర్శనం వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం పెద్దది చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. కేరళ ప్రభుత్వ తీరు బీజేపీకి అనుకూలంగా మారితే పరిస్థితి వేరుగా ఉంటోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.