Young India batsman Prithvi Shaw presented his contention for the opening slot in the upcoming Test series against Australia with a brilliant half-century in the 4-day practice game against Cricket Australia XI here on Thursday (November 29).
#Kohli
#prithviShaw
#AustraliaXIvsindia
#WarmupMatch
#pujara
#klrahlul
టెస్టు ఫార్మాట్‌కు ముందు సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. గురువారం ఆరంభమైన వార్మప్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 92 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌటైంది. 4 రోజుల వార్మప్ మ్యాచ్‌లో వర్షం కారణంగా బుధవారం తొలిరోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో భారత్ టాపార్డర్ పరుగుల మోత మోగించారు.