Blind Man Singing Song On Telangana CM KCR and his developments in telangana.
తెలంగాణలో ఎన్నికల నేపద్యం లో 2014 కే చంద్ర శేఖర్ రావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కే సి ఆర్ చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల గురించి ఓ అంధుడు తన మనోభావాన్ని ఓ చక్కటి పాట రూపంలో పాడి వివరించాడు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వృద్ధులు, వికలాంగులకు కేసీఆర్ అందించిన సేవ ఎప్పటికీ మరిచిపోలేనిదని.. వృద్ధులకు, వికలాంగులకు ఫించన్లు అంజేస్తున్నారని పాటలో వివరించారు. తెలంగాణా ప్రజలకు వృద్ధులకు, వికలాంగులకు పెద్దన్నవైనావు.. అందరికీ తోడుగా నిలిచావు.. అంటూ పాట పాడి ఆకట్టుకున్నాడు. కేసీఆర్‌ను ఎప్పటికీ మరిచిపోయేది లేదని.. నీకే ఓటేద్దుము అని ఆ అంధుడు గొంతెత్తిపాడాడు. ఈ ఎన్నికల్లో కూడా కేసీఆర్‌కే ఓటేయ్యాలని వృద్ధులను, వికలాంగులను కోరాడు.