#TeamIndia : 1 Minute Wrap With Team India, Many Fun Facts Out | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-30

Views 227

Video Link :: https://telugu.mykhel.com/cricket/from-biggest-foodie-the-one-who-loves-shop-team-india-players-spill-the-beans/articlecontent-pf20329-017807.html

In this link Video Find out here ----> http://www.bcci.tv/videos/id/7124/the-1-minute-wrap-with-team-india …

The 1-minute wrap with Team India. Who is always hungry? Who is a phone addict? who forgets things always all the time: Many fun facts about #TeamIndia .
#TeamIndia
#1MinuteWrap
#rohitsharma
#dhawan
#viratkohli
#indiavsAustralia

కోహ్లీసేన మైదానంలో ఉంటే మాత్రమే సీరియస్‌గా కనిపిస్తారని డ్రెస్సింగ్ రూంలో ఉన్నంత సమయం ఒకరిమీ ఒకరు కామెంట్లు చేసుకుంటూ సరదాగా గడిపేస్తారని వింటూనే ఉన్నాం. తాజాగా ఇటువంటి ఘటనను అభిమానులు ముందుకు తీసుకొచ్చి మరోసారి నిరూపించింది బీసీసీఐ. ఈ క్రమంలో రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, భువనేశ్వర్‌ కుమార్ ర్యాపిడ్ ఫైర్‌లో పాల్గొని, తమ సహచరుల గురించి ఎవరికి తెలియని నిజాలు వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS