Videolink : https://telugu.mykhel.com/cricket/india-vs-australia-virat-kohli-takes-wicket-practice-match-celebrates-in-style-017834.html
On a day of toil against a Cricket Australia XI at the Sydney Cricket Ground, India captain Virat Kohli brought himself on to bowl in search of wickets as the seventh-wicket pair of Harry Neilsen and teenaged allrounder Aaron Hardie put on 118 in 35.3 overs.
#ViratKohli
#IndiavsAustraliaXI2018
#AaronHardie
#HarryNeilsen
#SCG
#Sydney
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాట్‌తో అద్భుతమైన రికార్డులను నమోదు చేసినా... బౌలింగ్‌లో సైతం ఒక్క వికెట్ అన్నా తీయాలనేది విరాట్ కోహ్లీ కోరిక. టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు 73 టెస్టులాడిన కోహ్లీ 27.1 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.