Adelaide pitch curator Damien Hough said, "The best way to get an even contest is to leave some grass on there and get that balance between bat and ball."
#viratkohli
#IndiavsAustralia2018
#1sttest
#rohithsharma
#Adelaidestadium
టీమిండియాతో తలపడనున్న తొలి టెస్టుకు రంగం చేస్తుంది ఆస్ట్రేలియా జట్టు. మైదానం సైతం సీమర్లకు అనుకూలంగా ఉండేలా సిద్ధం చేస్తోంది. ప్రస్తుత ఆసీస్ జట్టుతో పోల్చుకుంటే భారత్‌లో హిట్టర్లు దూకుడుగా ఉండడం ఇందుకు ఓ కారణమనే చెప్పాలి. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు జరిగే అడిలైడ్ పిచ్‌పై కాస్త పచ్చికను అలాగే ఉంచనున్నట్టు క్యురేటర్ డామియెన్ హగ్ తెలిపాడు.