Telangana Elections 2018 : ట్రాఫిక్ ఆంక్షలతో రాహుల్ గాంధీ ప్రచారం | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-03

Views 292

As part of the Telangana Assembly Election campaign, AICC President Rahul Gandhi is visiting the state once again. Traffic restrictions were imposed on some areas in Hyderabad by the police.
#kcr
#ktr
#trs
#congress
#RahulGandhi
#modi
#chandrababu
#telanganaelections2018


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈసారి హైదరాబాద్ ప్రచారానికే పరిమితమయ్యారు. సోమవారం రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సాయత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటలవరకు ఈ ఆంక్షలు అమలవుతాయి. మొదటగా బేగంపేట విమానాశ్రయం నుంచి కారులో బయలుదేరి వెళ్లి జూబ్లిహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొంటారు. అందులోభాగంగా సాయంత్రం 4 గంటల నుంచి ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అరగంట పాటు కొనసాగుతాయి. విమానాశ్రయం నుంచి బేగంపేట ఫ్లైఓవర్, శ్రీనగర్ కాలనీ జంక్షన్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS