Telangana assembly elections: Polling held between 7 am and 5 pm for 106 of the 119 seats. Assembly elections for 119 seats of Telangana will be held today. The elections will decide the political fortunes of 1,821 candidates in the first full-fledged election in India''s youngest state. Irrigation Minister T Harish Rao Casts Vote In Siddipet
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#ElectronicVotingMachines
#polling
#EVM
#VVPAT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : పీవీ సింధు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు వరుసలో నిలుచుకున్నారు. హరీష్ రావు సిద్దిపేటలోని 107 బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్ కర్నూలు కోడేరులోను ఈవీఎంలు మొరాయించాయి. అంబర్ పేట మున్సిపల్ మైదానంలోను ఈవీఎంలలో సమస్య వచ్చింది. జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావు తదితరులు ఓటు వేశారు. ఎంపీ బాల్క సుమన్ ఓటు వేసేందుకు క్యూ లైన్లో నిలుచుకున్నారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్నారు.