Telangana Elections 2018: Celebrities Cast Their Votes: Chiru, Nagarjuna, Allu Arjun and Jr NTR

Oneindia Telugu 2018-12-07

Views 177

elangana assembly elections LIVE updates: Actors Allu Arjun, Nagarjuna cast early vote. While Allu Arjun was spotted standing in a queue outside booth number 152 in Jubilee Hills area of Hyderabad, Nagarjuna cast his vote along with his wife Amala Akkineni at booth number 151 in the same area.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#electionsLIVEupdates
#polling
#EVM
#VVPAT

నటుడు అల్లు అర్జున్ ఓటు వేసేందుకు జూబ్లీహిల్స్ బూత్ నెంబర్ 152లో వరుసలో నిలుచుకున్నారు. ఓటు వేసేందుకు సినీ నటుడు అక్కినేని నాగార్జున, అతని సతీమణి అమలలు వరుసలో నిలుచుకున్నారు. జూబ్లీహిల్స్ బూత్ నెంబర్ 151లో వారు ఓటు వేశారు.ఎల్లారెడ్డిగూడ పీజేఆర్ కమ్యూనిటీ హాల్‌లో ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని మురళీ కృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంలు చీకట్లో పెట్టారని, ఎవరికి ఓటు వేయాలో, ఏ గుర్తు ఎక్కడ ఉందో సరిగా కనిపించడం లేదని చెప్పారు. వృద్ధులు ఇబ్బంది పడతారన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS