Mega Star Chiranjeevi & Family Casts Vote | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-07

Views 12.4K

Telangana Elections 2018 LIVE Updates: Telugu film stars urge Telangana people to cast their vote. And chiranjeevi and his Family Cast Their Vote in Jubilee Hills Polling Booth.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు (శుక్రవారం, 07-12-2018) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్నాయి. తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9గంటలకు హైదరాబాద్‌లో 7శాతం, రంగారెడ్డిలో 8శాతం‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11.5శాతం,ఆదిలాబాద్‌ జిల్లాలో 5శాతం, మెదక్‌ జిల్లాలో 7శాతం, నిజామాబాద్‌ జిల్లాలో 6శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఓటు వేయడానికి క్యూలైన్లో చిరంజీవి కుటుంబం తో సహా నిలబడి వేచి చేస్తున్నారు.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#chiranjeevi
#ramcharan
#JrNTR
#polling
#EVM
#VVPAT

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS