Subramaniapuram, Sumanth, Eesha Rebba starer movie is directed by Santhossh Jagarlapudi and produced by Beeram Sudhakar. which was released this Friday, is running successfully. On this occasion, the film unit has arranged success meet today in Hyderabad. And sumanth thanks to media people and told about movie collections.
సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా, సుధాకర్ ఇంపెక్స్ ఐపియల్ బ్యానర్ పై బీరం సుధాకర్ రెడ్డి నిర్మాణంలో నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం సుబ్రహ్మణ్యపురం. ఈ సినిమా రిలీజ్ అయ్యి బాగా ఆడుతున్న నేపధ్యంలో సినిమా దర్శకుడు హీరో నిర్మాత కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
#Subramaniapuram
#Sumanth
#EeshaRebba
#SanthosshJagarlapudi