Independent MLA from Wyra, Ramulu and Ramagundam MLA Korukanti Chandar Patel of the Forward Bloc defected to the TRS. Hours before K Chandrasekhar Rao’s swearing-in ceremony, two MLAs defected to the TRS, taking the total strength of the TRS in Telangana to 90.
#Telanganaassemblyelections
#trs
#kcr
#ktr
#kcrswearingceremony
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు (గురువారం) కొలువు దీరనుంది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు గాను తెరాస 88 స్థానాల్లో గెలిచింది. పార్టీ గెలిచిన మరుసటి రోజు... ప్రభుత్వం ఏర్పడటానికి ముందు రోజే తెరాస బలం 90కి చేరుకుంది. బుధవారం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, తాము తెరాసలో చేరుతామని చెబుతున్నారని అన్నారు. ఓడిపోయిన వారు, గెలిచిన వారు అని లేకుండా అందరూ తమకు అవసరమేనని చెప్పారు. త్వరలో పలువురు నేతలు తమ పార్టీలో చేరుతారని అన్నారు. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు చేరకపోయినప్పటికీ.. స్వతంత్ర, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు ఇద్దరి చేరారు.