MIM Chief Asaduddin Owaisi openly anounced his support for Jagan in AP Politics. He stated that Chandrababu will not win election in Ap. Asaduddin says He will prove his capability in AP elections 2019.
#APElections2019
#AsaduddinOwaisi
#YSJagan
#Chandrababunaidu
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటంతో..ఇప్పుడు ఏపి లో చంద్రబాబు ను లక్ష్యంగా చేసుకొని కీలక నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు తమకు వ్యతిరేకంగా తెలంగాణ లో ప్రచారం చేసారని..తాము కూడా చంద్రబాబు కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కెసిర్ స్పష్టం చేసారు. ఏపిలో ఖచ్చితంగా వేలు పెడతామని కెటిఆర్ తేల్చి చెప్పారు. తాజాగా వారి బాటలోనే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం చేరారు. జగన్ కు మద్దతిస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఏపిలో ఇది హాట్ టాపిక్ గా మారింది..